IND V WI 2019, 1st ODI : Top 3 Indian Batsmen With Most ODI Runs In West Indies || Oneindia Telugu

2019-08-08 227

IND V WI 2019,1st ODI:The Indian cricket team have always been blessed with some of the greatest batsmen of all time. On the other hand, West Indies have a proud history of producing world-class bowlers throughout their history. So when these two teams meet, it is always a great contest between the bat and the ball.
#indvwi2019
#1stODI
#viratkohli
#rohitsharma
#msdhoni
#rishabpanth
#yuvarajsingh
#cricket
#teamindia

భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప బ్యాట్స్‌మెన్లను చూసింది. మరోవైపు వెస్టిండీస్ చరిత్రను గను చూస్తే ప్రపంచ స్థాయి బౌలర్లను ఉత్పత్తి చేసిన ఘనత వారిది. కాబట్టి ఈ రెండు జట్లు కలిసి ప్రతి సారీ బ్యాట్‌కు బంతికి మధ్య గొప్ప పోటీ ఉంటుంది.
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభమవుతుంది. టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. మరోవైపు టీ20 సిరిస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండిస్ భావిస్తోంది.